వైఎస్ జగన్ కడప పర్యటన.. రిసెప్షన్‌కు హాజరైన తర్వాత బెంగళూరు ప్రయాణం

వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) రేపు(శుక్రవారం) కడప(Kadapa) లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి(Tadepalli) నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు.

అక్కడ 11 గంటలకు మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్(Meda Raghunadh Reddy Convention) హాల్‌లో ఎమ్మెల్సీ(MLC) ఎం.వి. రామచంద్రారెడ్డి(M.V. Ramachandra Reddy) కుమారుడి వివాహ రిసెప్షన్(Reception) కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

అనంతరం అక్కడి నుంచి ఆయన బెంగళూరు(Bengaluru) బయలుదేరి వెళతారు.

Read more

Our YouTube Channel Click Here

One thought on “వైఎస్ జగన్ కడప పర్యటన.. రిసెప్షన్‌కు హాజరైన తర్వాత బెంగళూరు ప్రయాణం

Comments are closed.