వల్లభనేని వంశీని Illegally Arrest చేశారని, ఇది Alliance Government కుట్రపూరిత చర్య అని YSRCP Leader, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసలు వంశీని ఎందుకు Arrest చేశారో సరైన కారణం చెప్పలేదని, False Case పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
వంశీ Arrest పై DGP ని కలిసి Representation ఇవ్వడానికి వచ్చిన అంబటి, Media తో మాట్లాడారు. “వంశీని Illegal Arrest చేశారు.. ఎందుకు Arrest చేశారో అర్థం కావడం లేదు. False Case పెట్టి ఇరికించారు. వంశీ TDP నుంచి YSRCP లోకి రావడం వల్ల Chandrababu, Lokesh కక్ష కట్టారు. ఎన్నోసార్లు Arrest చేయాలని ప్రయత్నించినా Court Protection తెచ్చుకున్నాడు వంశీ. ఇది False Case అని అందరికీ తెలుసు. కనీసం వంశీ భార్య Meet కావడానికి కూడా Police Restrictions పెట్టారు.”
Our YouTube Channel Click Here

One thought on “వల్లభనేని వంశీ Illegal Arrest – వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం!”
Comments are closed.