Mastansai Case: Mastan Sai కేసులో కొత్త ఆడియో లీక్ అయ్యింది. ఆ ఆడియోలో మస్తాన్ సాయి, అతని తండ్రి పోలీసులతోబేరసారాలు చేసినట్లు సమాచారం. గుంటూరులో లావణ్య ఇచ్చిన కేసును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
Nude Videos, డ్రగ్స్ పార్టీలునిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు, నార్కోటిక్ విభాగం ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తోంది.
తాజా లీకైన ఆడియోలో మస్తాన్ సాయి, తన తండ్రి ఛార్జ్‌షీట్ తమకు అనుకూలంగా రాయించేందుకు పోలీసులకు డబ్బు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీల వీడియోలు బయటకు రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
ఇక, పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకునేఅవకాశముంది. ఈ కేసులో మరిన్ని రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Read more
watch know

One thought on “Mastansai Case: పోలీసులతో బేరసారాలు? కొత్త ఆడియో సంచలం!”
Comments are closed.