Supreme Court: తెలంగాణలో MLA Defection కేసు విచారణ సుప్రీం కోర్టులో జరిగింది. Supreme Court Bench మరోసారి Government Lawyer ను ప్రశ్నించింది. Reasonable Time అంటే ఏంటని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
Supreme Court: MLA Disqualification Case – Another Question by Supreme Court
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: Telangana లో Defection MLAs Disqualification Petition పై Supreme Court లో సోమవారం జరిగిన విచారణ వాయిదా పడింది. Danam Nagender, Kadiyam Srihari, Tellam Venkata Rao సహా ఇతర Defected MLAs పై దాఖలైన Disqualification Petitions ను కోర్టు పరిశీలించింది.
Justice B.R. Gavai, Justice Vinod Chandran Bench ముందు ఈ కేసు విచారణ జరిగింది. Government Lawyer Mukul Rohatgi వాదనలు వినిపించారు. Reasonable Time అంటే ఏంటని మరోసారి Supreme Court ప్రశ్నించింది. 10 Months అనేది Reasonable Time కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను February 18 తేదీకి వాయిదా వేసింది Supreme Court.
Read know

One thought on “Supreme Court: తెలంగాణ MLAల అనర్హత కేసుపై కీలక వ్యాఖ్యలు!”
Comments are closed.