మంత్రాలయం YSRCP MLA Balanagireddy తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. తనపై వస్తున్న rumors (అసత్య ప్రచారం)ను ఖండించారు. ఈ మేరకు మంగళవారం February 11 బాలనాగిరెడ్డి clarity ఇచ్చారు.
తాను ఎప్పటికీ YSRCPలోనే ఉంటానని, పార్టీ chief YS Jagan వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. personal issues కారణంగా కొంతకాలంగా party activities కు దూరంగా ఉన్నానని, కానీ party switch ఆలోచన లేదని తెలిపారు.
తనతో పాటు తన family members, mandal leaders ఆధ్వర్యంలో party activities కొనసాగుతాయని బాలనాగిరెడ్డి తెలిపారు.
Read more

One thought on “YSRCP MLA బాలనాగిరెడ్డి: పార్టీ మారే ప్రశ్నే లేదు, జగన్ వెంటే నడుస్తాను!”
Comments are closed.