విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ – కింగ్డమ్ టైటిల్, గ్రాండ్ టీజర్ రిలీజ్

విజయ్ దేవరకొండ VD12 – Kingdom టైటిల్, టీజర్ విడుదల

Tollywood Young Hero Vijay Deverakonda నటిస్తోన్న తాజా **చిత్రం VD12. ఈ సినిమాకు Gowtam Tinnanuri దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని Sitara Entertainments పతాకంపై Suryadevara Naga Vamsi, Sai Soujanya నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ Movie నుంచి అదిరిపోయే Update ఇచ్చారు Makers. వీడీ 12 Title Reveal చేయడంతో పాటు Teaser విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్కు Young Tiger Jr NTR డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన Teaser Rowdy Hero ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకు కింగ్డమ్ (Kingdom) అనే టైటిల్ (Title) ఖరారు చేశారు మేకర్స్ (Makers). అలాగే వీడీ12 హిందీ (Hindi) టీజర్ కు యానిమల్ (Animal) హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) తన వాయిస్ (Voice) అందించారు. తమిళం (Tamil) లో స్టార్ హీరో (Star Hero) సూర్య (Suriya) వాయిస్ (Voice) తో టీజర్ విడుదల చేశారు మేకర్స్ (Makers). మూడు భాషల్లో (Languages) ముగ్గురు స్టార్ హీరోల (Star Heroes) వాయిస్ ఓవర్ (Voice Over) తో టీజర్‌ను విడుదల చేయడం విశేషం.

Read more

One thought on “విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ – కింగ్డమ్ టైటిల్, గ్రాండ్ టీజర్ రిలీజ్

Comments are closed.