తెలంగాణ Ration Card దరఖాస్తులపై కీలక ప్రకటన
తెలంగాణ Civil Supplies Department (పౌరసరఫరాల శాఖ) కొత్త Ration Cards కోసం దరఖాస్తుల స్వీకరణపై స్పష్టత ఇచ్చింది. Ration Card Application ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తులకు గడువు లేదని తెలిపింది.
గత నెల జరిగిన Samagra Kutumba Survey ఆధారంగా రూపొందించిన Beneficiary Listలో పేర్లు లేకపోతే, కొత్త Ration Card కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీని తర్వాత ప్రజలు MeeSeva Centers వద్ద క్యూ కట్టడం మొదలుపెట్టారు. Offline Application సమర్పిస్తున్నారు.
ఇక February 26 నాటికి కొత్త Ration Cards Approval కోసం Civil Supplies Department సమీక్ష నిర్వహిస్తోంది. దీంతో ఇంకా Apply చేయని వారు తమకు New Ration Card మంజూరు అవుతుందా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. పైగా, Server Issues వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు.
Read more

One thought on “తెలంగాణ Ration Card దరఖాస్తులపై Civil Supplies కీలక ప్రకటన”
Comments are closed.