సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్చివేత – చరిత్రలోకి చేరనున్న పురాతన భవనం!

Secunderabad Railway Station

సికింద్రాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది Railway Station, అలాగే Clock Tower. నగరానికి వీటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. వీటిలో ఒకటైన Secunderabad Railway Station నిజాం శైలిలో నిర్మించబడిన ప్రఖ్యాత Architecture. కొద్ది రోజులలో ఈ భవనం పూర్తిగా తొలగించబడనుంది. ఒకప్పుడు Military Base గా ప్రారంభమైన ఈ భవనం, తరువాత దేశ విదేశాల నుంచి వచ్చే Passengers కు ప్రధాన కేంద్రంగా మారింది. కానీ ఇప్పుడు ఇది చరిత్రలో ఓ భాగంగా మాత్రమే మిగిలిపోనుంది.

ఎంతో మంది ప్రయాణికులకు ప్రియమైన Blue Building, కాలంతో కలిసిపోనుంది. Railway Station Modernization లో భాగంగా కొత్త Buildings నిర్మించేందుకు ప్రధాని ఇప్పటికే Foundation Stone వేసిన నేపథ్యంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక Railway Station నిర్మాణం జరుగుతున్నందున, ప్రస్తుత Secunderabad Railway Station భవనం త్వరలోనే పూర్తిగా తొలగించబడనుంది.

Read More

Our YouTube Channel Click Here