Rahul Gandhi Warangal పర్యటన రద్దు అయ్యింది. Chhattisgarh మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు Party Sources తెలిపాయి.
కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్చే రుకుని అక్కడ నుంచి చాపర్ ద్వారా వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.
Read more

One thought on “రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు – భద్రతా కారణంగా నిర్ణయం”
Comments are closed.