ది రాజాసా: ప్రభాస్ రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ విడుదలకు సిద్ధం!

యంగ్ రెబల్ స్టార్ Prabhas ఈ ఏడాది The Raja Saab సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది Kalki 2898 AD తో Blockbuster Hit కొట్టిన Prabhas, ప్రస్తుతం Maruthi Direction లో Love & Romantic Entertainer లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.

ఈ చిత్రంలో Malavika Mohanan, Nidhhi Agerwal, Riddhi Kumar హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత ఏడాది Prabhas Birthday సందర్భంగా ఈ సినిమా నుంచి Video తో కూడిన Special Motion Poster ను విడుదల చేశారు.

The Raja Saab లో Prabhas ఇప్పటివరకు చేయని Romantic Horror Genre లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని People Media Factory Banner పై నిర్మాత TG Vishwa Prasad నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది April 10Telugu, Tamil, Malayalam, Kannada, Hindi లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మూవీ తర్వాత Rebel Star Prabhas Hanu Raghavapudi Direction లో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని Mythri Movie Makers నిర్మిస్తున్నారు.

Read More

Our YouTube Channel Click Here

One thought on “ది రాజాసా: ప్రభాస్ రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ విడుదలకు సిద్ధం!

Comments are closed.