Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కృషితో Andhra Pradeshలో మరో ప్రముఖ Company Investments పెట్టేందుకు సిద్ధమైంది. నారా లోకేష్‌ను Sify Chairman & Managing Director Raju Vegesna ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నారా లోకేష్ కోరారు. లోకేష్ ఆహ్వానం మేరకు సిఫీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉందని ప్రకటించింది.
AP Project: Huge investments with Lokesh’s efforts, operations soon
APలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSRCP) ఘోర ఓటమి అనంతరం, Chandrababu నేతృత్వంలోని కూటమి(Coalition Government) అధికారంలోకి వచ్చింది. దీని ప్రభావంతో దేశీ, విదేశీ( Domestic & Foreign) కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు(Industries) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో Lulu వంటి ప్రముఖ సంస్థలు(AP)ను విడిచిపెట్టాయి. ఇప్పుడు తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.
SIFI interested in investing in Visakhapatnam
Tata సహా అనేక ప్రముఖ IT కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా నారా లోకేష్‌ను సిఫీ సంస్థ అధినేత రాజు వేగేశ్న కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ వారిని ఆహ్వానించారు. Mega Data Center, Cable Landing Station ఏర్పాటుపై లోకేష్ చర్చించారు. ప్రభుత్వం Speed of Doing Business విధానంతో పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు వివరించారు.
Employment opportunities for yout
వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల రాక కష్టమైపోవడంతో రాష్ట్ర యువత(Job Seekers) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయింది. దీంతో వలసలు(Migration) పెరిగాయి. అయితే, తాజా ప్రభుత్వ చర్యల కారణంగా పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన కారణాల్లో ఇది కూడా ఒకటి.
ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పరిశ్రమలు, పెట్టుబడిదారులు(AP)లో ఆసక్తి చూపుతున్నారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
Read more

One thought on “మంత్రి నారా లోకేష్ కృషితో ఏపీలో మరో భారీ పెట్టుబడి”
Comments are closed.