తెలంగాణ మంత్రి Konda Surekha గురువారం Nampally Special Court ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రముఖ సినీ నటుడుAkkineni Nagarjuna పరువు నష్టం కేసు(Defamation Case) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసుపై విచారణ(Process of Hearing) జరుగుతున్న నేపథ్యంలో Special Judge ముందు కొండా సురేఖ హాజరై వివరణ ఇవ్వనున్నారు. నాగార్జున తన ఫిర్యాదులో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన గౌరవాన్ని దెబ్బతీశాయని, అవి అసత్య ఆరోపణలని పేర్కొన్నారు. దీంతో Court ఈ పిటిషన్‌ను స్వీకరించి విచారణ చేపట్టింది.
నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు కొండా సురేఖ గురువారం Personal Hearing కోసం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన తరఫున వివరణ అందించనున్నారు. Court Verdict ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
Our you tube channel click here
