IPL 2025: ముంబై ఇండియన్స్కు Big Shock!
Mumbai Indians భారీ ధరకొనుగోలు చేసిన AM Ghazanfar గాయంతో IPL 2025 సీజన్కు దూరం. గతేడాది Mega Auctionలో రూ. 4.8 కోట్లకు దక్కిన Afghanistan Mystery Spinner ఘజన్ఫర్కు ఇదే మొదటి IPL Contract. కానీ, Injury కారణంగా ఐపీఎల్ ఆడే అవకాశం కోల్పోయాడు. Mumbai Indians గొప్ప ప్రదర్శన చేయాలని అనుకుంటున్న తరుణంలో ఇది Setbackగా మారింది.
Champions Trophy 2025కూ దూరం!
ఘజన్ఫర్ వెన్ను Injuryతో ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే Champions Trophyకి కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో Left-arm Spinner Nangeyalia Kharoteను Afghanistan Cricket Board (ACB) ఎంపిక చేసింది. Star Spinners Rashid Khan, Noor Ahmed, Mohammad Nabi ఇప్పటికే జట్టులో ఉండగా, కరోటే చేరికతో ఆఫ్ఘన్ జట్టులో మొత్తం నాలుగు Spinners అయ్యారు. Mumbai Indians & Afghanistan Teamకు ఇది Major Blow అనే చెప్పాలి!
Read more

One thought on “IPL 2025: ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో దూరమైన ఘజన్ఫర్!”
Comments are closed.