తపాలా శాఖలో (India Post) 21,413 ఉద్యోగాలు – పదో తరగతి అర్హతతో అవకాశం!

తపాలా శాఖలో (India Post) ఉద్యోగాలకు అర్హతలు, దరఖాస్తు విధానం

తెలుగు రాష్ట్రాల్లోని 10th Class పాసైన అభ్యర్థులకు తపాలా శాఖ (India Post) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak – GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 3, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancies in Telugu states
Andhra Pradesh: 1,215
Telangana:** 519

ఈ ఉద్యోగాల్లో ఎంపికకై ఎలాంటి Written Exam ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా Merit List రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Eligibility

  1. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులు కావాలి.
  2. Mathematics, English, Local Language చదివి ఉండాలి.
  3. కంప్యూటర్ (Computer) పరిజ్ఞానం తప్పనిసరి.
  4. సైకిల్ తొక్కడం (Cycling) తెలుసు ఉండాలి.
  5. వయో పరిమితి (Age Limit): 18-40 సంవత్సరాలు.
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Salary

  • Branch Post Master: ₹12,000 – ₹29,380
  • Assistant Branch Post Master / Dak Sevak:₹10,000 – ₹24,470

Application Fee

  • General candidates: ₹100
  • SC/ST, Divyang, Transwomen: No fee.

Application & Correction Dates

  • దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 10, 2025
  • దరఖాస్తు చివరి తేదీ: మార్చి 03, 2025
  • సవరణ (Correction) తేదీలు: మార్చి 6 – 8, 2025

Read more

Our you tube channel click here