తమిళనాడులో Air India విమానంలో సీటు విషయంలో రాజకీయ వాగ్వాదం మొదలైంది. DMK మరియు BJP మధ్య విమాన సీటు సమస్యపై వివాదం ఏర్పడింది. DMK MP Thangapandian, Delhi నుండి Air India విమానంలో Chennai చేరాల్సింది. అయితే, Air India వారు ఆమె బిజినెస్ క్లాస్ సీటును రద్దు చేసి, ఎకానమి క్లాస్ సీటు కేటాయించారు.
ఈ వివాదంపై MP Thangapandian Twitter లో పోస్ట్ చేశారు. “ఒక MP కి ఇలాంటి పరిస్థితే ఎదురైతే, సామాన్య ప్రజలు ఎలా ఉంటారో” అని ప్రశ్నించారు. తన విమాన టికెట్ క్యాటగరీని ఎందుకు తగ్గించారని ఆమె ట్వీట్ లో నిలదీశారు. ఈ విషయానికి Tamil Nadu BJP నేత Annamalai స్పందించారు. “MP Thangapandian కు అలా జరగడం సరికాదు” అని చెప్పినప్పటికీ, ఆమెపై విమర్శలు గుప్పించారు.
Our YouTube Channel Click Here
