దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళి

మాజీ CM దామోదరం Sanjeevayya జయంతి సందర్భంగా YSRCP అధినేత, మాజీ CM YS Jagan Mohan Reddy ఆయనకు గౌరవప్రధానమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా X (Twitter) వేదికగా స్పందించిన ఆయన, దేశంలోనే తొలి Dalit CM గా పదవిని చేపట్టి, పేద ప్రజల Welfare కోసం అనేక Reforms తీసుకువచ్చిన గొప్ప నాయకుడిగా Sanjeevayya గారు చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. పాలనలో తనదైన ముద్రవేసి, సామాజిక సమానత్వం, న్యాయ పరిరక్షణ కోసం పాటుపడ్డారని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని Jagan Mohan Reddy కొనియాడారు.

Read More

Our YouTube Channel Click Here