ACB దాడిలో ADE సతీష్ అక్రమ ఆస్తుల వివరాలు బహిర్గతం!

ADE Satish's illegal assets exposed

ADE Satish Case

హైదరాబాద్‌ Gachibowli లోని Electricity Department లో ADE Satish గా పనిచేస్తున్న ఆయనపై ACB Officers లంచం తీసుకున్న కేసులో విచారణ కొనసాగిస్తున్నారు. Satish Properties విలువ సుమారు ₹100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒక ఇంట్లో Transformer, CT Meter బిగించేందుకు Electricity Contractor ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, వీటిని ఏర్పాటు చేయడానికి ₹75,000 లంచంగా ఇవ్వాలని ADE Satish డిమాండ్‌ చేశాడు. మొదట ₹25,000 ఇచ్చాడు, మిగతా ₹50,000 శుక్రవారం ఇచ్చే సమయంలో ACB Officers ఆయన Office కి చేరుకుని Raid నిర్వహించి Cash స్వాధీనం చేసుకున్నారు. అనంతరం Satish ను Nampally ACB Court కి తరలించారు.

ACB Officers రెండు రోజులపాటు Madhapur లోని Satish House తో పాటు పలు ప్రాంతాల్లో Search Operations నిర్వహించారు. Satish కు Hyderabad, Karimnagar, Ranga Reddy Districts లో 22 Acres Agricultural Land, Villa, Open Plots, Buildings ఉన్నట్లు గుర్తించారు. నగరంలో Commercial Complexes ద్వారా ప్రతి నెల ₹1 Lakh Rent వస్తుందని విచారణలో తేలింది.

Satish Properties విలువ ₹100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. Satish ను Arrest చేసి Remand కు తరలించినట్లు తెలిపారు. త్వరలో Custody కి తీసుకుని మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని ACB Officials పేర్కొన్నారు.

Read More

One thought on “ACB దాడిలో ADE సతీష్ అక్రమ ఆస్తుల వివరాలు బహిర్గతం!

Comments are closed.