ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు – నకిలీ అధికారులతో జాగ్రత్త!

FraudCall

**ఏసీబీ నుంచి *Government Officials* కు ఫోన్లు రావు**

Fake Officials తో జాగ్రత్త: ACB DG Vijayakumar

Anti-Corruption Bureau (ACB) నుంచి ఏ Government Officer కు ఫోన్‌లు రావని, ఎవరైనా ACB పేరు చెప్పి ఫోన్ చేసి Money Demand చేస్తే, వెంటనే ఫిర్యాదు చేయాలని ACB Director General Vijayakumar ఓ ప్రకటనలో తెలిపారు.

Nalgonda District కి చెందిన ఓ Tahsildar కి ఓ Unknown Person ఫోన్ చేసి తనను ACB Officer గా పరిచయం చేసుకున్నాడు. ఆ Tahsildar పై Corruption Allegations ఉన్నాయని, Case Register కాకుండా చూడాలంటే Money Transfer చేయాలని కోరాడు. విషయం తెలిసిన ACB Senior Officials అప్రమత్తమయ్యారు.

ACB DG మాట్లాడుతూ, Anti-Corruption Bureau సాధారణంగా Government Employees పై ఫిర్యాదులు వస్తే Secret Investigation చేసి ఆపై Legal Action తీసుకుంటుందని తెలిపారు. ముందుగా Phone Calls చేయడం జరగదని స్పష్టం చేశారు.

కావున, Fake ACB Officers గురించి సమాచారం అందించదలిచిన వారు Toll-Free Number 1064 కు ఫోన్ చేయాలని, లేకపోతే WhatsApp Number 9440446106 కి సమాచారం పంపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి Details Confidential గా ఉంచుతామని తెలిపారు.

Read More

One thought on “ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు – నకిలీ అధికారులతో జాగ్రత్త!

Comments are closed.