సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన నెల్సన్, ఇప్పుడు సీక్వెల్ ‘జైలర్ 2’ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో సంచలనం సృష్టించింది. నెల్సన్, అనిరుధ్ కేమియాలతో రజనీకాంత్ పవర్ ఫుల్ ఎంట్రీతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా, ఈ టీజర్ వెనుక జరిగిన సన్నివేశాలను చూపించే వీడియోని విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..

One thought on “జైలర్ 2: రజనీకాంత్ ఎంట్రీతో సంచలనం సృష్టించిన అనౌన్స్‌మెంట్ వీడియో!”
Comments are closed.