మహా కుంభమేళాలో Phone Charging దందా – గంటకు ₹1000!
Maha Kumbha Mela 2025: ప్రపంచవ్యాప్తంగా భక్తులతో నిండిపోయిన ప్రయాగ్‌రాజ్ (Prayagraj) మహా కుంభమేళా ఎప్పటిలానే ఆసక్తికరమైన సంఘటనలకు వేదికవుతోంది. తాజాగా Phone Charging పేరిట అక్కడ ఓ వ్యక్తి గంటకు ₹1000 రూపాయలు వసూలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. త్రివేణి సంగమానికి చేరుకునే భక్తులు తమ Smartphone ఛార్జింగ్ కోసం సతమతమవుతుండగా, ఈ అవకాశం అందిపుచ్చుకున్న ఓ వ్యక్తి Charging Service ద్వారా లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న వీడియోలో, ఆ వ్యక్తి గంటకు 20 Phones ఛార్జింగ్ చేసి, ఒక్కొక్కటి రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నట్లు చూపించారు. అంటే విద్యుత్‌కు (Electricity) ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, గంటకు కనీసం ₹1000 సంపాదిస్తున్నాడన్న మాట. ఈ వీడియో Instagram లో పోస్టయి క్షణాల్లోనే Million Views సాధించింది.
Our YouTube channel Click Here

One thought on “మహా కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ దందా – గంటకు ₹1000!”
Comments are closed.